నిషేదాలు: -
సంభావ్యాలు: -

ఎలా ఆడాలి?

  1. ఐదక్షరాల మాట ఒకటి అనుకోండి. దాని మొదటి అక్షరాన్ని మొదటి గడిలో టైపుచెయ్యండి. ఉదాహరణకు, “అమరావతి” అని మనం అనుకుంటే, మొదటి గడిలో “అ” అని టైపుచెయ్యండి.
    తర్వాత ఒక అక్షరాన్ని కంప్యూటరు నిషేధిస్తుంది.
    అ ▢ ▢ ▢ ▢
  2. మన మాటలోని తర్వాతి అక్షరాన్నే కంప్యూటరు నిషేధించి కాబట్టి మనం వేరే మాట అనుకోవాలి. “అవరోహణ” అని అనుకుందాం.
  3. తర్వాత కంప్యూటరు “ల” అక్షరాన్ని నిషేధించింది అనుకోండి.
    అ వ రో ▢ ▢
  4. మన “అవరోహణ”కి ఇబ్బంది ఏమీలేదు. తర్వాతి అక్షరం టైపు చేయవచ్చు.
    అ వ రో ధ ▢
  5. ఇప్పుడు కంప్యూటరు “హ” అక్షరాన్ని నిషేధిస్తే. మన “అవరోధము” అని మరో మాటను అనుకోవచ్చు.
    అ వ రో ధ ము
  6. అలా, కంప్యూటర్ నిషేధాలను దాటవేస్తూ అర్థవంతమైన మాటను మీరు రాయగలిగితే, మీరే విజేత!